loading

telugu kavithalu

Bangaru foru krishna writer
https://www.facebook.com/Bangaru4u
Bangaru foru krishna writer
https://www.facebook.com/Bangaru4u
Manideep kumar
బుజ్జి
నీతో నేను ఆనందంగా గడిచిన సమయం ఎప్పటికి తిరిగి రాదనినేను ఒప్పుకుంటాను..,అయినా కొంతమందితో కాలం ఎంత తొందరగాగడిచిపోతుందో...,ఆ ఙ్ఞాపకాలన్ని ఒక సముద్రం లాగుండెల్లో నిండి ...,కన్నీటి అలలతో..వర్తమానాన్ని తనలోకి లాగి పడేస్తుంటే..మళ్ళి మళ్ళీ కళ్ళముందు కదులుతుంటె..మరో లోకంలో కలలై కమ్ముకుంటుంటే..కాలం తిరిగి రాదని నేనెలా నమ్మాలి..ఏమో..మనసుకి కన్నీటి విలువ తప్ప కాలం విలువ తెలియదేమో...,!!!
Manideep kumar
నా మనసు దోచిన ఎల్లోరా శిల్పమా ....ఎవరే నువ్వు, ఎచ్చటే నువ్వు . . ,ఎగసే సాగర కెరటానివా. ,ఉరిమే కాల మేఘానివా. ,కురిసే ముత్యపు చినుకువా. . .ఎవరే నువ్వు, ఎచ్చటే నువ్వు . . ,ఉదయపు సమయాన కురిసే పొగమంచువా. ,సంధ్యవేళలో కానవచ్చు జాబిలివా. . ,కొలనులో వికసించిన తామర పుష్పానివా. . ,ఎవరే నువ్వు, ఎచ్చటే నువ్వు. . ,మోనాలిసా చిత్రానివా . . ,కొండపల్లి బొమ్మవా . . ,ఎల్లోరా శిల్పానివా. . .ఎవరే నువ్వు, ఎచ్చటే నువ్వు . . ,మధురగానం చేసే కోకిలవా . . ,రంగు రంగుల అందాల చిలకవా. . ,ఆనందంతో నాట్యమాడే మయూరివా . . .Evare  nuvvu,ecchate nuvvu...,Egise saagara keratanivaa.,Urime kaala meghanivaa.,Kurise muthyapu chinukuvaa.....Evare nuvvu ecchate nuvvu...,Udayapu samayana kurise poga manchuvaa.,Sandhya velalo kaanavacchu jabillivaa.,Kolanu lo vikasinche thamara pushpanivaa....Evare nuvvu ecchate nuvvu.,Monalisa chitranivaa.,Kondapalli bommavaa.,Ellora silpanivaa......Evare nuvvu ecchate nuvvu.,Madhura gaanam chese kokilavaa.,Rangu rangula andhala chilakavaa.,Anandham tho natyamade mayurivaa...
Manideep kumar
పెదాలకు పదాలు కరువైతే . . ,
మౌనమే మాటౌతుంది . . .

ప్రేమించే మనసుకి ప్రేమ కరువైతే . . ,
విరహం తోడౌతుంది . . .

విరహంతో మధనపడే మనసుకి . . ,
నీ నవ్వే మందౌతుంది . . .

నా కళ్లముందు నువ్వునా లేకున్నా . . ,
నీ పేరే నన్ను బ్రతికిస్తుంది . . . .

Pedalaku padalu karuvithe,
Mouname matavthundi,

Preminche manasuki preme karuvithe,
Virahame thodovthundi,

Viraham tho madhana pade manasuki ,
Nee  Navve mandavthundi,

Na Kalla Mundhu Nuvvunna Lekunna ,
Nee  pere Nanu Brathikisthudhi.
..
.
.
.
.
.
.for u bangram
.
.
మనిదీప్ కుమార్
Manideep kumar
sai krishna
sai krishna
manideep kumar simma
నాకు మనస్సుందని తేలియజేసింది నీవే నువ్వంటే ఇష్టమని చేప్పింది నివే నాలో ప్రేమను కలిగించింది నీవే నాలో యేప్పటికి అరాద్య దెవతవి నీవే నన్ను కదిలించింది నీవే నన్ను కరిగించింది నీవే నా హృదయని ముక్కలు చేసింది నీవే నాలో నను లేకుండా చేసింది నీవే ఇప్పుడు నా ఈ రాతలకి కారణమైయ్యవే
Bangaru foru krishna writer