loading

telugu jokes and sms

venkata suryakumar chinta
డాక్టర్ నాకు కాన్సర్. మీరు ఇంతకు ముందు ఒక క్యాన్సర్ పేషంట్ కి ట్రీట్మంట్ చేసినప్పుడు అతను టీబీ తో చచ్చిపోయాడు.


డాక్టర్ : నువ్వేమి భయపడకు. నా ట్రీట్మంట్ వలన నువ్వు టీబీ తో చావవు. కాన్సర్ తోనే చచ్చిపోతావు.
venkata suryakumar chinta
నర్స్ : ఏమిటి డాక్టర్ అంత టెన్షన్ లో వున్నారు?

డాక్టర్ : మధ్యాహ్నం ఆపరేషన్ చేసిన పేషంట్ చచ్చిపోయాడు.

నర్స్ : అరె మధ్యాహ్నం మీరు చేసింది ఆపరేషన్ కాదు డాక్టర్. అది పోస్ట్ మార్టం

డాక్టర్ : మరి మార్నింగ్ నేను పోస్ట్ మార్టం చేసింది ఎవరికి?
venkata suryakumar chinta
డాక్టర్ : మీకు ఇంతకు ముందు ఎప్పుడైనా హార్ట్ అట్టాక్ వచ్చిందా?


పేషంట్ : హ డాక్టర్. ఇంతకు ముందు మీరు నాకు హాస్పిటల్ బిల్ ఇచ్చినప్పుడు వచ్చింది.
venkata suryakumar chinta
దేవుడు ఆడవాళ్ళని ఎందుకు అందంగా పుట్టించాడు అంటే వాళ్ళని మగాళ్లు ప్రేమించడానికి.

దేవుడు ఆడవాళ్ళని ఎందుకు తెలివి లేనివాళ్లుగా పుట్టించాడు అంటే వాళ్ళు మగాళ్లని ప్రేమించడానికి
venkata suryakumar chinta
డాక్టర్ : ప్రతీ రోజు మీరు హోటల్ లో ఫుడ్ తినడం వలన మీకు ఇలా అల్సర్ వచ్చింది.

పేషంట్ : అయితే ఈ రోజు నుండి నేను హోటల్ లో తినను డాక్టర్. పార్సీలు  తీసుకుని వెళ్లి ఇంట్లోనే తింటా.
venkata suryakumar chinta
పనిమనిషి : అమ్మ గారు మీరు ఎందుకు అంత కోపం గా వున్నారు?

ఆంటీ : నా మొగుడు ఆఫీస్ లో అమ్మాయితో ప్రేమలో పాడాడు.

పనిమనిషి : ఓరిదేవుడో ఆయన నాకు అన్యాయం చేసేసాడురో బాబు
venkata suryakumar chinta
అబ్బాయి : నాకు నువ్వంటే ఇష్టం.

అమ్మాయి : షట్ అప్ 

అబ్బాయి : నేను నువ్వు లేక పోతే చచ్చిపోతాను 

అమ్మాయి : షట్ అప్ 

అబ్బాయి : ఐ లవ్ యూ  

అమ్మాయి : షట్ అప్ అబ్బాయి : నేను నీకు ఐఫోన్ కొనిపెడతాను 

అమ్మాయి : ఓహ్ నిజంగానా . సో స్వీట్ ఆఫ్ యూ 

అబ్బాయి : షట్ అప్
venkata suryakumar chinta
టీచర్ : పిల్లలు చెప్పండి. తప్పు పని చేసేవాళ్లు ఎక్కడికి వెళ్తారు?

ఒక లేడి స్టూడెంట్ సిగ్గు పడ్తూ : కేబీఆర్ పార్క్, లుంబిని పార్క్, ఇందిరా పార్క్
venkata suryakumar chinta
కొడుకు : అమ్మ నిన్న నైట్ నేను బాత్ రూమ్ కి వెళ్లి పాస్ పోసుకునేసరికి బాత్ రూమ్ లో లైట్ కాళీ పోయింది.

తల్లి : ఒరే నీకు ఎన్ని సార్లు చెప్పాలి రా? నువ్వు నైట్ బాత్ రూమ్ లో కాదు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి పాస్ పోసుకుంటున్నావు.
venkata suryakumar chinta
ఒక సీరియస్ కండిషన్ లో వున్న పేషంట్ తో డాక్టర్ ఇలా అంటున్నాడు.


డాక్టర్ : నీకు ఒక గుడ్ న్యూస్ ఒక బాడ్ న్యూస్ చెప్పాలి. ముందు ఏ న్యూస్ చెప్పమంటావు?


పేషంట్ : ముందు గుడ్ న్యూస్ చెప్పండి 


డాక్టర్.డాక్టర్ : నువ్వు ఇంకా ఒక రోజు బ్రతుకుతావు


పేషంట్ : చాల థాంక్స్ డాక్టర్ నేను. నిన్నే చచ్చిపోతాను అనుకున్నా. సరే ఇంతలో ఆ బాడ్ న్యూస్ ఏమిటి డాక్టర్? 

డాక్టర్ :  ఈ గుడ్ న్యూస్ ని నేను నీకు నిన్నే చెప్పాలి.