loading

urdu jokes

venkata suryakumar chinta
తల్లి : ఆపిల్ తింటావా?

కొడుకు : వద్దమ్మా.తల్లి : 

బననా తింటావా? కొడుకు వద్దమ్మా.

తల్లి : పోనీ ఆరంజి తింటావా?

కొడుకు : వద్దమ్మా.

తల్లి : నీవు అన్ని నీ నాన్న బుద్ధులే వచ్చాయి. నువ్వు ఇవేవీ తినవు. చెప్పు దెబ్బలే తింటావు.