ఒక సారి ఒక విదేశీ టూరిస్ట్ ఇండియా వచ్చాడు.
ఒక క్యాబ్ లో వెళ్తూ ఉంటే అక్కడ పబ్లిక్ గా మగాళ్లు పాస్ పోసుకోవడం చూసి ఆలా ఓపెన్ గా పాస్ పోసుకుంటూ ఉంటే ఎవరు పట్టుకోరా అని అడిగాడు డ్రైవర్ ని.
లేదు సార్. ఇక్కడ ఎవరిది వాళ్లే పట్టుకుని పాస్ పోసుకోవాలి ఇంకొకళ్ళు ఎవరు పట్టుకోరు. మీ దేశం లో ఐతే ఇంకెవరైనా పట్టుకుంరే మీరు పాస్ పోసుకుంటారా సార్ అని అడిగాడు.