loading

broken heart

Rahim Mounika
💔#My_Heart_Breaking_Line's...😭

🌺🌼#బంగారం👸...👸నీతో100 సంవత్సరాలు👫కలిసి బ్రతకాలని👸నిన్ను🤵నా ప్రాణంగా కంటే ఎక్కువగా💘ప్రేమించా..!! కానీ, ఆ💘ప్రేమే ఇప్పుడు🤵నాకు దూరమై🤵నన్ను🚶ఒంటరివాణ్ణి చేసి అనాథను చేసింది..!! ప్రాణం కంటే ఎక్కువగా💘ప్రేమించిన నేరానికి🤵నేను ఏ తప్పు చేయకపోయినా👸నీ నుంచి🤵నన్ను దూరం చేశావ్..!! 👸నువ్వు🤵నన్ను దూరం చేసాక🚶ఒంటరిగా ప్రతి⌚క్షణం😭బాధపడుతూ...అను⌚క్షణం నరకం అనుభవిస్తున్నా..!! 👸బంగారం🤵నాకు
👸నీతో👫కలిసి బ్రతికే అదృష్టం🤵నాకీజన్మకు లేదేమో..!! కానీ, 👸నీతో👫కలిసి ఉన్న📆రోజులు🕐నిమిషాలు⌚క్షణాలు🤵నన్ను ఎంతగానో👸నిన్ను💘ప్రేమించేలా చేశాయి..!! ఎంతలా అంటే...🤵నా ప్రాణం👸నువ్వే...👸నువ్వు లేకపోతే🤵నేను బ్రతకలేను అనుకునేంతలా చేశాయి..!! 👸నువ్వు🤵నన్ను దూరం చేసాక👸🤵మన జ్ఞాపకాలు ఎంత మరిచిపోదాం అని అనుకున్నా మర్చిపోలేకపోతున్నాను..!! 👸బంగారం👸నువ్వు ఎప్పటికైనా🤵నేను👸నీపై పెంచుకున్న💘ప్రేమను👸నువ్వు దూరమైయ్యాక🤵నేను పడుతున్న😭బాధను అర్థం చేసుకుంటావని ఇన్ని రోజులుగా ఎదురు చూసి ఎదురు చూసి🤵నా👁️👁️కళ్ళు👁️💦కన్నీళ్లతో మూతబడుతుంటే🤵నాకు ఊపిరి ఆడటం లేదు..!! 👸బంగారం🤵నాకు👸నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా👸నీకు దగ్గర అవ్వలేక..👸నీకు దూరమై బ్రతకలేక బ్రతికుండంగానే ప్రతి⌚క్షణం నరకం అనుభవిస్తూ👸నీతో గడిపిన⌚క్షణాలు గుర్తుకు వచ్చిన ప్రతిసారి👸నీకు👸నీ💘ప్రేమకు దూరమై బ్రతకడం కన్నా🛌చావడం మేలనిపిస్తోంది..!! 👸బంగారం🤵నేను బ్రతికున్నప్పుడే🤵నా💘ప్రేమను🤵నా😭బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు..!! 🤵నేను ఏమైపోయినా పర్వాలేదు..!! కానీ, 👸నువ్వు మాత్రం ఎక్కడ ఉన్నా నిండునూరేళ్లు..🤵నా ఆయ్యిష్షు కూడా పోసుకుని😀సంతోషంగా ఉండాలని💓మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..🌺
I Am So Sorry...!! ఐ మిస్ యూ బంగారం...🦋
💞━❀ ఐ💓యూ forever and ever❀━💞
Jitendra Vishwakarma
Aravindh S
Manav Prem
मुंहमांगा ईनाम दूंगा, कोई उस सपेरे से मिला दो 
जो आस्तीन में छुपे हुए साँपों को पकड़ता है....
John Jack
S Khada Basha
habi fathima
Ena Vazhakaida idhu...
S Khada Basha