loading
Mahesh Chinnodu
01 July 2015 9:52:44 AM UTC in Telugu Kavithalu

Pandu Bujji

మేము ప్రేమించుకున్నాం
నిమిషానికి ఒక్కసారి
Ilove U చెప్పుకోవడానికి
కాదు,
ప్రాణం లా ప్రాణం ఉన్నంతవరకు ప్రేమించడానికి.
తననని హాగ్ చేసుకొని బైక్ మీద సరదాగా తిరగడానికి కాదు,
మా జీవిత ప్రయాణంలోఒకరికొకరు తోడు ఉంటామని.
ఆనందంలో ఉన్నప్పుడు kissపెట్టుకొని I love you అనిచెప్పుకోవడానికి కాదు
భాధలో ఉన్నప్పుడు గుండెలకు హత్తుకొని I am with U అని చెప్పడానికి
రోజుకు వంద ముద్దులుపెట్టుకోవడానికి కాదు,
ఒక్క ముద్దులో వందేళ్ళప్రేమని చూపించడానికి.
birthday కి first wishesచెప్పడం కాదు ,
ఈ జన్మే నీకోసం అనిచెప్పడానికి.
పెదవి తో పెదవినికపలడానికి కాదు,ప్రాణంలో ప్రాణంలా నిలవడానికి.
costly gifts ఇచ్చుకోవడానికికాదు,
lifeనే giftగాఇవ్వడానికి.
అమ్మ ప్రేమనిచూపించడానికి కాదు ,అమ్మప్రేమని మరిచిపోఏంతలాప్రేమించడానికి-
చాలా ప్రేమించాను ,ప్రేమిస్తూనేవుంటా.......

I LOVE U BANGARAM

Plz like our page

Www.facebook.com/Omanchisnehithulu143

and

Www.facebook.com/NeeSwaseNaaPranamPriya

#Lucky
(guest)

1

Reply

Guest User

keka

super.....bro
02 February 2016 8:46:25 AM UTC
0 Replies