loading
bharath kummagoori
12 July 2015 7:40:17 AM UTC in BharathKummagoori

Live 4 love ...love is life

Faith - వర్షాలు పడడం లేదని ఒక వూరిలో అందరూ ప్రార్ధించడానికి వెల్లారు. ఒకడు మాత్రం గొడుగు తీసుకుని వెల్లాడు.దాని పేరే విశ్వాసం.
Trust - తండ్రి బిడ్డను పైకి ఎగురవేస్తాడు.పడిపోతానేమో అనే భయంతో ఆ బిడ్డ ఏడ్వాలి.కానీ నవ్వుతుంది.అదే నమ్మకం.
Hope - రేపు మనం బ్రతికి ఉంటామో లేదో తెలియదు.కానీ అలారం పెట్టుకుని మరీ పడుకుంటాము.దాని పేరే ఆశ.
Confidence - రేపు ఏం జరుగుతుందో తెలియదు కానీ మన పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో , ప్రతికూలతలను ఎలా ఓడించాలో ఆలోచిస్తాం.దాని పేరే కాన్ఫిడెన్స్.
(guest)

0

Reply