loading
prema prem
14 June 2020 3:01:09 PM UTC in Telugu Kavithalu

నా ప్రేమ

ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ,
ప్రాణంలా ప్రేమించిన వాళ్ళు పరాయి వాళ్ళు అయిపోతుంటే మాత్రం నిజంగా ప్రాణం పాయినట్టు ఉంటుంది.
(guest)

0

Reply