నా ప్రేమ
ఆ దేవుడు కనిపిస్తే ఒకటి అడగాలని ఉంది,
జీవితాంతం కలవని వాళ్ళతో అసలు ఎందుకు పరిచయం చేస్తావు,
ప్రేమించిన వారికి మనస్సులోని ప్రేమని చెప్పలేని వారికి ఎందుకు ప్రేమని పుట్టిస్తావు, ఇవన్నీ నీకు ముందే తెలిసినా ఎందుకు నన్ను నరకంలో పదేసావు అని అడగాలని ఉంది.