loading
Manideep kumar
26 January 2018 2:11:34 AM UTC in Telugu Kavithalu

ఎల్లోరా శిల్పమా

నా మనసు దోచిన ఎల్లోరా శిల్పమా ....ఎవరే నువ్వు, ఎచ్చటే నువ్వు . . ,ఎగసే సాగర కెరటానివా. ,ఉరిమే కాల మేఘానివా. ,కురిసే ముత్యపు చినుకువా. . .ఎవరే నువ్వు, ఎచ్చటే నువ్వు . . ,ఉదయపు సమయాన కురిసే పొగమంచువా. ,సంధ్యవేళలో కానవచ్చు జాబిలివా. . ,కొలనులో వికసించిన తామర పుష్పానివా. . ,ఎవరే నువ్వు, ఎచ్చటే నువ్వు. . ,మోనాలిసా చిత్రానివా . . ,కొండపల్లి బొమ్మవా . . ,ఎల్లోరా శిల్పానివా. . .ఎవరే నువ్వు, ఎచ్చటే నువ్వు . . ,మధురగానం చేసే కోకిలవా . . ,రంగు రంగుల అందాల చిలకవా. . ,ఆనందంతో నాట్యమాడే మయూరివా . . .Evare  nuvvu,ecchate nuvvu...,Egise saagara keratanivaa.,Urime kaala meghanivaa.,Kurise muthyapu chinukuvaa.....Evare nuvvu ecchate nuvvu...,Udayapu samayana kurise poga manchuvaa.,Sandhya velalo kaanavacchu jabillivaa.,Kolanu lo vikasinche thamara pushpanivaa....Evare nuvvu ecchate nuvvu.,Monalisa chitranivaa.,Kondapalli bommavaa.,Ellora silpanivaa......Evare nuvvu ecchate nuvvu.,Madhura gaanam chese kokilavaa.,Rangu rangula andhala chilakavaa.,Anandham tho natyamade mayurivaa...
(guest)

0

Reply