Login Username or Email Password Keep me logged in New user? Signup here Forgot Password or Username? Resend verification email
14 June 2020 5:04:11 PM UTC in Telugu Kavithalu నా ప్రేమ ప్రియ నీకోసమే ఎదురు చూసే ఈ ప్రాణం ఎప్పటివరకు ఉంటుందో నాకు తెలియదు. కానీ ఈ ప్రాణం ఉన్నంతవరకు నువ్వే నా ప్రాణం.నేను పుట్టిన తరువాత నా తొలి పలుకు నీవు కాకపోయి ఉండవచ్చు.కానీ నీను మరణించే ముందు కచ్చితంగా అవుతావు నువ్వే నా చివరి పలుకు.