loading
prema prem
14 June 2020 2:51:03 PM UTC in Telugu Kavithalu

నా ప్రేమ

నెమ్మది నెమ్మదిగా నాలో చేరి, తొందర తొందరగా నేనే నువ్వైనావు,
జననమైనా మరణమైనా మరల మరలా జన్మిస్తా మరల మరలా మరణిస్తా.
(guest)

0

Reply