నా ప్రేమ
నీ తలపులు ఈటెల్లా నా మనస్సుని చీల్చి వేస్తున్నా, నీ తలపులనే శిలువలను భరిస్తూ నేడు జీవచ్చవాన్నైనాను, నీ తలపులు మాత్రమే శాస్వతం అని తెలియక నాకు అందని నీ నీడకై అన్వేషిస్తున్నాను. నీవు వేరెవరి కొరకో పుట్టినదానావు, నా ఆయుష్షును కలుపుకుని చల్లగా జీవించు.