Login Username or Email Password Keep me logged in New user? Signup here Forgot Password or Username? Resend verification email
14 June 2020 3:36:38 PM UTC in Telugu Kavithalu నా ప్రేమ ఎప్పుడైతే నిన్ను ప్రేమించానో అప్పుడే, నా మనస్సు అనే కోవెలలో నిన్ను దేవతలా పెట్టి ప్రేమ అనే జ్యోతిని నమ్మకం అనే భక్తి తో వెలిగించాను, అది నాటి నుంచి పౌర్ణమి లా ప్రజ్వలిస్తూ, నా కళ్ళలో నీ రూపాన్ని చూపుతుంది.
7702594601 ఎప్పుడైతే నిన్ను ప్రేమించానో అప్పుడే, నా మనస్సు అనే కోవెలలో నిన్ను దేవతలా పెట్టి ప్రేమ అనే జ్యోతిని నమ్మకం అనే భక్తి తో వెలిగించాను, అది నాటి నుంచి పౌర్ణమి లా ప్రజ్వలిస్తూ, నా కళ్ళలో నీ రూపాన్ని చూపుతుంది.