జిన్తత జిద జిద జిన్తత తా....
నీవు చెంతన వుంటే సునామీకి జిన్తత జిద జిద జిన్తత తా ....
నీవు లేకుంటే చీమైనా నన్ను చేస్తుంది జిన్తత జిద జిద జిన్తత తా....
ఇంత అవసరమా..చెంతకు చేరుమా....
కలకాలం తోడుంటా ..మంచి జీవితం అందిస్తా....
జీవితం అర్పిస్తా....
నీవు చెంతన వుంటే సునామీలోనైన సుఖంగా నిద్రపోతా....
నీవు లేకుంటే పులపనుపునైన ముల్లపనుపుగా భావిస్తా..నిద్ర రాక నిరిక్షిస్తా..
నీవు వస్తానంటే చాలు ..ఆ తలంపుతోనే జీవితమంతా నీకు అర్పిస్తా..ఎదురు చూస్తా....
ప్రేమ పావురము..
పెదవి పై చెరగని దరహాసం....
మనసులో ఎన్నడులేని ఉత్సాహం....
ఎక్కడున్నా ఎదురుచూడడం....
మాటి మాటికి మాట్లాడటం....
మనసులోనే నవ్వుకోవడం....
ఏమిటి ఈ వింతలోకం....
ప్రేమలో చిక్కుకున్న పిచి పావురమ..ని జంట ఎక్కడె....??
--గరీబ్ బట్ థింక్ రిచ్ అండ్ రైట్ రిచ్(కౌంటర్ స్పెసిలిస్ట్)
ఎందరిలో వున్నా...
ఎందరిలో వున్నా....నీ సవ్వడే వినిపిస్తుంది
పనిలో నిమగ్నమైన ....నీతో మాట్లాడాలనిపిస్తుంది
ఓపిక లేకున్నా ....నిన్ను కలవాలనిపిస్తుంది
ఇంతవరకు నిన్ను చూడకున్నా....నీతో ఏడు అడుగులు నడవాలనిపిస్తుంది..
పిక్క ..ముక్క
ఆకాసంలో తోక సుక్క..
అడవిలో మూలిగింది ఒక నక్క..
రోడ్ పక్కనే పడుకోనివుంది ఒక గజ్జి పిచి కుక్క..
రోడ్ పై వయ్యారంగా నడుస్తుంది శ్యామలక్క..
ఆ కుక్కకి రేగింది తిక్క..
పట్టింది శ్యాలక్క పిక్క..
అ దెబ్బకి ఊడింది కేజీ ముక్క..
శ్యాము పెట్టింది కెవ్వున కేక..
Prema...Prema....Srustiki Mulam
మాటలలో చెప్పజాలనిది .... మనసుని మైమరి పించేది
మౌనంగా ఉండనీయది .... హదులు ధటిన్చేది
చెతలలో చూపలేనిది .... కను సైగలతో మాట్లాడిన్చేది
ఏమి చేసిన తనివితీరనిది .... తనువులు ఆశించేది
క్షణమునే యుగము చేసెది .... క్షణమైనా చాలు అనిపించేది
క్షణమైన గడువనీయది .... స్వర్గ తీరాలకు చేర్చేది
గుండె చప్పుడు మించిపోయెది .... గుండె చప్పుడు అధికమయ్యేది
గుండెనే పిండివేసెది .... తనువులను పెనవేసేది
ఏ రూపమైన నేను చూసెది ....రూపానికి అతీత మైనది
నీ రూపాన్నే గుర్తు చేసెది .... ఎ జివి కైనా కావాలని పించేది..అవసరమైనది
ఇన్ని భావాలు కలిగించేది .... మధురమైన జీవితాన్ని అందించేది
ఏలా పిలిచిన బాగున్నదనిపించేది ....పెళ్లి భందానికి అనుబంధమిది
రెండు అక్షరలైన ఎంతో అర్థాన్ని ఇచ్చేది ....తెలుగులో రెండు అక్షరాలే అది
ఈ లోకాన అందరికి నచ్చేది ....సృష్టికి మూలం ఇది
సృష్టికి మూలం
మనసుని మైమరి పించేది
హదులు ధటిన్చేది
కను సైగలతో మాట్లాడిన్చేది
తనువులు ఆశించేది
క్షణమైనా చాలు అనిపించేది
స్వర్గ తీరాలకు చేర్చేది
గుండె చప్పుడు మార్చేది
తనువులను పెనవేసేది
రూపానికి అతీత మైనది
ఎ జివి కైనా కావాలని పించేది..అవసరమైనది
మధురమైన జీవితాన్ని అందించేది
పెళ్లి భందానికి అనుబంధమిది
తెలుగులో రెండు అక్షరాలే అది
సృష్టికి మూలం ఇది
పెళ్లి....
పెళ్లి....
ఎందరిలో వున్నా...
ఎందరిలో వున్నా....నీ సవ్వడే వినిపిస్తుంది
పనిలో నిమగ్నమైన ....నీతో మాట్లాడాలనిపిస్తుంది
ఓపిక లేకున్నా ....నిన్ను కలవాలనిపిస్తుంది
ఇంతవరకు నిన్ను చూడకున్నా....నీతో ఏడు అడుగులు నడవాలనిపిస్తుంది..
--గరీబ్ బట్ థింక్ రిచ్ అండ్ రైట్ రిచ్(కౌంటర్ స్పెసిలిస్ట్)
నిన్న .. రేపు ..నేడు ..క్షణం ..
నిన్న అన్న పధం ..నేనేన్నాడో మరిచాను..
రేపు అన్న పధం .. నాకెంతో దూరం..
నేడు అన్న పధం ..నాకెంతో ప్రియం..
ఈ క్షణం అంటే .. మరీ ఇష్టం ..
ఈ క్షణాన నిన్ను ఆలపిస్తూ..
ఆస్వధిస్తూ....
ఆరధిస్తూ....
ఆనంధిస్తూ....
కాల చక్ర మనే వడిలో తల వాల్చి..
ని కోసం ఎదు చుస్తూ..
నిదుర లోకి జారు కుంటున్న చెలి..
మనము ఒకటే..
భూమి పై నీరు ఉన్నంత వరకు....
చిత్ర గుప్తుడు చిట్టాలు వ్రాయునంత వరకు....
నాలోని రక్తము ఎర్రగా ఉన్నంత వరకు....
యముడు వాహనమ్ము(దున్నపోతు) పై వట్టేసి చెపుతున్న....
నీవు నేను వేరు కాదని....
ఆ తలపే సరికాదని ....
ఎన్నటికి మనము ఒకటేనని ....
అమృతం....తిట్ల దండకం
అమృతాన్ని చూచి...ఆగలేక పోతున్నాను....
మాట కలుపుద మంటే.. మడతేసి తిడుతుందేమో....
ఆంధ్ర పోరి ఎటుల .... తిట్ల దండకం నేర్చెన్..
ఎటుల ఎగేదునురా ..??
విశ్వధాబి రామ...వినురా వేమా..
ప్రిన్సు from గరీబ్ ల్యాండ్
కత్తి..పిస్తోలు..టంగు
కత్తి తో భయ పెడతారు ఒకరు ....
పిస్తోలుతో భయ పెడతారు ఇంకొకరు ....
అమృత టంగు తో భయ పెట్టడం విడ్డురము కాదా..
విశ్వధాబి రామ...వినురా వేమా....
ప్రిన్సు from గరీబ్ ల్యాండ్
చెవ్వులు చిరిగి చాటంత
హలో..
అమృతాన్ని జస్ట్ చూడండి....
తాకలనుకున్న/ తాగాలనుకున్నా....చెవ్వులు చిరిగి చాటంత అవుతాయి..
అమృత యొక్క టంగు చాలు..మడత పెట్టి తిట్టిన్దంటే అంతే....
భూలోకాన ఎక్కడ ఉండలేరు....
తార జువ్వ ....ఆకసంలోకి ఎగరక ....
అమృతతో ఎమైల్స్ ఏమిటి.. చాట్ ఏమిటి....
వదిలేయ్ అమృతని నాకు వదిలేయ్....
ప్రిన్సు from గరీబ్ ల్యాండ్