loading
Guest
Guest
17 April 2010 8:49:56 PM UTC in Telugu Jokes And SMS

Prema SMS and Kavithalu in Telugu


Prema SMS and Kavithalu in Telugu is a collection of short and sweet prema kavithalu full of romance, love and also sadness, written in Telugu.

LOVE girls ku preminche tappudu parents gurthuku raru...
pelli chesukone tappudu preminchi nodu preminchi nodu gurthuku radu....

that is collage girls
dont belive the girls
dont spoieal yours life
my friends
By ramu
on 17 April 2010 8:10:26 PM UTC

 

miss u kannu reppala kapala kallalanu apaleka poindhi...kanillanu apaleka poindhi......
By shalu
on 17 April 2010 4:24:21 AM UTC

 

miss u neevu naa chentha unte mounam thappa matalu dari cheravu.....
neevu dhuram ithe nee alochanalatho samayam teliyadu....
By shalu
on 17 April 2010 4:22:51 AM UTC

 

PRIYA PRIYA
NEE KOSHM
NEE PREMA KOSHM
VONDHA SARULU MARNICHINA
OKA SARI AYIN BATHAKALI ANTHODI
NAA MANASU
By S.V ( VENU.S)
on 16 April 2010 4:39:58 AM UTC

 

PRIYA OKKA SARI NINU CHUSHANU
VONDHA SARULU TALUCHUKUNANU


By S.V (SUBMITTED BY MY SWEET HART VENU)
on 16 April 2010 3:50:57 AM UTC

 

KAVITHALU NINU CHUCHINA AA KSHANAM MARICHANU NENU NANU, PREMICHANU NINU,I.LOVE YOU MAMA
By S.V
on 16 April 2010 3:38:08 AM UTC

 

Love nuvvuleni najeevitham vartam uhinchukolenu nanu chachina nuvve brathikina nekosama edhirichusa ni My
By My
on 16 April 2010 1:04:16 AM UTC

 

prema "bayam unna chota prema undadhu
prema unna chota bayam undadhu"
aa redu kalisi oke chota undavu
By kalpana
on 15 April 2010 8:22:43 AM UTC

 

True and deep love ఏ వైపు చూసిన నీ రూపే కనిపిస్తూవుంటే
నేను తీసుకునె ప్రతిశ్వాసకీ నీవే గుర్తస్తుంటే
క్షణ క్షణం నా నీడల నన్ను వెంటాడిస్తుంటే
ప్రతి రాత్రి కలగా వచ్చి నన్ను కవ్విస్తుంటే
ఏమి చేయను నేస్తమా....!

By SURESH
on 14 April 2010 10:02:49 PM UTC

 

PREMA Neethoodu kaavaalani na manasooo!!!na life looki raavalani na gunde ,na kanupapallo daachaalani naa kanolooo,neetho matalaadalani na nooru wait chestunnayiii
By Naaloonuvvu
on 05 April 2010 11:25:31 AM UTC

 

PREMA Samudram pedda peddha alaloo reputhundhi,aa alalooo manalanu bhayapeduthaayii, kaani Prema nemmadhiga udi sunaami reputhundhi,aa sunaami manasulni kalipee varakoo Nidhurapoohu..
By Naaloonuvvu
on 05 April 2010 11:02:41 AM UTC

 

PREMA Ninnu choodakundaa naa kannuloo,Nee maata vinkunda na chevuloo,neetho matalaadakunda napedhaaloo,ninnu thalavakunda namanasu unna rooju adhi nenu maraninchina rooju.
By Naaloonuvvu
on 05 April 2010 10:52:09 AM UTC

 
(guest)
(guest)

1.9K+

Reply

Guest User

Nee prema kosam

Nee prema kosam nenu alocnchani roju ledu paaru nuv levanna nijam na manasu nannu nammaddu antundi appudu vaddanna eppudemo kavalantunna nee prema
prema ante teliyani naku preminchadam nerpi naku kanapadakunda unnav
neevu kanna kalalany nithone samaptham chesav maru janmakaina neeku thoduga undalani korukuntu nee guru adithya

naparvathipremakavithalu/facebook.com
More than 2 weeks ago (06 May 2015 4:22:53 PM UTC)
0 Replies
Guest User

Bangaru foru/facebook.com

ఎందుకు నీకు ఇంతమంచి అందం
మనస్సులో ఎన్నో ఉహల మహత్యం
నా హృదయంలో నీ కాలి అందెల ముగబాసలు
నీలో లేవా కనీసం ప్రేమాను లక్షణాలు
ప్రేమ పక్షినై ఎగిరేకొద్దీ అందుతుంన్దేమో ఆకాశపు అంచులు
కాని ప్రేమ పిచ్చోడినై తిరుగుతున్నా చూడలేవా నీ అందమైనా కన్నులు
చీకట్లో చిమలగోడవాలా వుంది ప్రియ మన ప్రేమ పడవా
కొండలైనా ఆపలేని నా గుండెలోని స్పందన నీ చూపులేకా అగదా నా హృదయ స్పందనా
కనుచూపుమేరకు కనిపిస్తుంది కలిసినట్లు వుండే భూమి,ఆకాశం కాని కలవవు ఎల్లకాలం
ప్రేమలో చేశాను యముడితో సాహసం నువ్వు లేనిదే నాకెందుకు ఈ జీవితం
కనిపించకుండా పోమ్మంటావా చెప్పు ఎదురుచుస్తోంది నాకోసం స్మశానం
నేను ఏమి తప్పుచేసానని నా మీద ఇంత ప్రతికారం కాదంటావా చెప్పు కాటికైన నేను సిద్దం
నన్ను వదిలి వెళ్ళిపోతావా చెప్పు వస్తాను నీవెంట వెన్నెలలా కలకాలం
ఇకనైనా కరుణిస్తావా
నన్ను ప్రేమిస్తావా
మనస్సిస్తావా మంధరానివై కవిస్తావా కమ్మని కలవై వస్తావా

ni krishna
{+919849669890 only sms}
More than 2 months ago (04 March 2015 1:39:25 AM UTC)
0 Replies
Guest User

Bangaru foru/fb.com

నీ నవ్వు నన్ను మైమరపింప జేస్తుంది
నీ ప్రేమ నాలో కొత్తదనాని నింపుతుంది
నీతో ప్రయాణం ఈ ప్రపంచనే మరిపిస్తుంది
నీ చేయిలో చేయివేసి నడుస్తుంటే
నాకు అంతకు మించి అనందమేమున్నది

ur krishna
more poetrys
like my page
bangaru foru/facebook.com
More than 2 months ago (28 February 2015 5:54:40 AM UTC)
0 Replies
Guest User

Bangaru foru/fb.com

గాయమైనా హృదయం
నువ్వు దూరమైనా సమయం
నిన్ను చూడని క్షణం
కన్నిలతో కరిగిపోతాను నమ్ము నేస్తం
బాధ అనేది మనస్సుకే సొంతం
నవ్వు పెదవులకే అంకితం
నువ్వు లేనప్పుడు నాకెందుకు ఈ జీవితం
ni
krishna
(+919849669890 only sms)
More than 2 months ago (25 February 2015 5:07:13 AM UTC)
Guest User

lovaramu to love

నా చేయి పట్టుకుని నువ్వు నడవకపోయినా
నిన్ను నడిపించే అడుగును నేనౌతా
నాతో నీవు ఏడడుగులు నడవకపోయినా
ఏడుజన్మలకి నీకు తోడుగా వస్తా
వేదమంత్రాలు లేకపోయినా నా హృదయాని నీకు వేదికగా మారుస్తా
నీకు పసుపుతాడు కట్టకపోయినా
నా ప్రాణమే నీకు కానుకగా చేసి ఇస్తా
నీ కన్నుల్లో ఆనందాన్ని అవుతా నీ ఆనందంలో తోడునౌతా
నా ప్రేమని నీకు అంకితం చేస్తా
More than 2 months ago (24 February 2015 2:31:35 PM UTC)
Guest User

Bangaru foru/fb.com

అందం అనేది మనిషికి మాత్రమే సంబందించింది
అందంతో మనిషిని సొంతం చేసుకోగలం కానీ మనస్సుని కాదు
అందానికి తెలియదు ఆకర్షణకి తప్ప దేనికి పనికిరాదని
చినుకు చినుకు కలిస్తేనే వరద వస్తుంది
మనస్సు మనస్సు కలిస్తేనే ప్రేమ పుడుతుంది
అందం అందం కలిస్తే ద్వేషమే పుడుతుంది
ఆకర్షించే అందంకేమ్ తెలుసు కనిపించని మనస్సు విలువా
ur
krishna
+919849669890
(only sms)
More than 2 months ago (24 February 2015 3:10:19 AM UTC)
0 Replies
Guest User

Bangaru foru/fb.com

రమ్యవో రాణించవచ్చినా నా రమదేవివో
కావ్యవో కరుణించా వచ్చినా నా నవ్యవో
సుమతివో చుసిపోవచ్చిన నా సుకన్యవో
దివ్యవో దివినుంచి దిగివచిన్న నా దేవకన్యవో
కవితవో కళలకు రూపమైనా కళావతివో
ఎవరు నీవు నాకు ఎమైతావో నాలో ఎలా చేరావో నన్ను ఇలా కలవర పెడుతునావు

ni krishna
[+919849669890]
More than 3 months ago (13 February 2015 4:09:55 PM UTC)
Guest User

bangaru foru/fb.com link

https://www.facebook.com/pages/Bangaru-Foru/462065203879045?ref=hl
More than 3 months ago (11 February 2015 12:05:03 PM UTC)
0 Replies
Guest User

Bangaru foru/facebook.com

అందమైనది ఆకాశం
చూడగా చూడగా నాకు కనిపించింది ఒక విచిత్రం
తీరా దగ్గరకువెల్లి చూస్తే అదొక నక్షత్రం
ముద్దుగా వుందికద అని ముట్టుకోబోతే దొరకధాయే ఏమి ఈ ఆశ్చర్యం
నాదని అనుకునాను కాని దొరకడం కష్టం
ఎందుకంటే తన అందం ముందు నేను పలుకే రాని వాడినన్నది వాస్తవం
అందుకే కాబోలు దానికంత గర్వం
ఇష్టపడ్డ కనుక తప్పదు కదా నేస్తం నాకు ఈ కష్టం
మరుజన్మకైనా తనా మనస్సులో నేను ముందుగా చోటు సంపదిచడం అంటే నేను ఇప్పుడే అస్తమయం
చుక్కలో చేరితే అయినా కలుగుతుందేమో నాపై అభిమానం
ఎలోకంలో వున్నా కాని ఈ నా ఎదిరిచూపులు తనా రాకకోసం

ni krishna
[bangaru foru/facebook.com]
More than 3 months ago (11 February 2015 3:04:46 AM UTC)
Guest User

Bangaru foru/facebook.com

ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించా
నీ ప్రేమలో నా గమ్యానే మరిచా
నిదురలేని రాత్రులేన్నో వున్నా నీ ఆలోచనలతోనే గడుపుతున్న
నీలో ఆకర్షించే అందం వుంది కాని ప్రేమిచే మనస్సులేదని తెలుసుకున్న

mi
krishna
More than 3 months ago (10 February 2015 12:16:37 PM UTC)
Guest User

Bangaru foru/fb.com

నా చేయి పట్టుకుని నువ్వు నడవకపోయినా
నిన్ను నడిపించే అడుగును నేనౌతా
నాతో నీవు ఏడడుగులు నడవకపోయినా
ఏడుజన్మలకి నీకు తోడుగా వస్తా
వేదమంత్రాలు లేకపోయినా నా హృదయాని నీకు వేదికగా మారుస్తా
నీకు పసుపుతాడు కట్టకపోయినా
నా ప్రాణమే నీకు కానుకగా చేసి ఇస్తా
నీ కన్నుల్లో ఆనందాన్ని అవుతా నీ ఆనందంలో తోడునౌతా
నా ప్రేమని నీకు అంకితం చేస్తా

ni krishna
More than 3 months ago (10 February 2015 10:18:22 AM UTC)
Guest User

Bangaru foru/fb.com

Hi friend's miku telugu kavithalu nd images kavalante like my facebook page
bangaru foru/facebook.com

me krishna
More than 3 months ago (07 February 2015 5:13:32 AM UTC)
0 Replies
Guest User

Bangaru foru/fb.com

Nesthama o nesthama
manasuke parimithamaina ni rupam
Kannulaki dhorakadhentamma
kastalo kooda kadadhaka thodunta ani anatame nerama
nithyam kannilalo kadhalade na hrudhayam
Nirikshanam
Nee Rakakosam
needala ventaduthundhi nuvvu thodu levane alochana
Gnapakala gadhulo dhachukuna nv natho unna kshanalani
Unna chotane pranam pothe bagundanipinchindhi
Nee pelli chusina aa kshanam
Navvulo unnane appativaraku
Anukshanam
shoka samudhramlo padipoyane nuvvu marokari sontha ani elisina samayam
kannavarikosam nuvvu chesina thyagam amogam
Kani
Andhulo gayapadadhi na hrudhayam
Mandhe leni rogamlo unnane nuvvu chupina maro prapanchamlo
nikepatikaina naa mannasulo adhe sthanam
Naa gunde gadhulo ni rupam padhilam
naalo pravahinche prathi rakthapu bottu oka puvvuga chesi nv koluvuna gundeku pamputhunna
andhuko idhe na puspabishekam
nv nanu vadhili velina dhagaranundi e lopu rakunda chusukuntuna na gundlo koluvuna ni rupani nv ekaduna bagundali korukuntundhe epudu na hrudhaya spandhana

ni
krishna
[bangaru]
+919849669890
More than 3 months ago (07 February 2015 5:04:26 AM UTC)
Guest User

bangaru foru/fb.com

Ni manasulo chotunathavaraku naku chavu ledhu
Lenani thelisaka brathikina ardham ledhu

Nee
Bangaru foru/fb.com
More than 3 months ago (07 February 2015 3:41:45 AM UTC)
0 Replies
Guest User

bangaru foru/fb.com

Ni manasulo chotunathavaraku naku chavu ledhu
Lenani thelisaka brathikina ardham ledhu

Nee
Bangaru foru/fb.com
More than 3 months ago (07 February 2015 3:40:46 AM UTC)
0 Replies